Wednesday, April 29, 2026

 

తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు
తవిలి మృగతృష్ణ లో నీరు త్రాగవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింప వచ్చు
చేరి మూర్ఖుని మనసు రంజింప రాదు'' 


may be possible
to extract oil from sand
to sip water in  mirage
to fetch horn of a hare
but possible not
to enlighten an idiot

 

తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్
దలతోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
Taliban leader Mullah Omar dead says Afghan media

  తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు తవిలి మృగతృష్ణ లో నీరు త్రాగవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింప వచ్చు చేరి మూర్ఖుని మనసు రంజింప రాదు'...