Tuesday, May 26, 2026



ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారుఁ బూసెజ్జ పై,

నొకచో  శాకము లారగించు, నొకచో నుత్కృష్టశాల్యోదనం,

బొకచోఁ బొంత ధరించు, నొక్కొక్కతరిన్ యోగ్యాంబర శ్రేణి, లె

క్కకు రానీయఁడు కార్య సాధకుఁడు దుఖ్ఖంబున్ సుఖంబున్ మదిన్..

No comments:

Post a Comment

  స్వరాల పల్లకి Thursday, September 13, 2018 జయమ్ము నిశ్చయమ్మురా చిత్రం  :  శభాష్ రాముడు (1959) సంగీతం  : ఘంటసాల గీతరచయిత  : కొసరాజు నేపథ్య ...